రూపాయి పెట్టుబడి లేకుండా తెలివితేటలు తో బిజినెస్ స్టార్ట్ చేసి కోట్లకు పడగలెత్తిన వారున్నారు!
ఇంకో వైపు కోట్ల రూపాయల పెట్టుబడితో ఒక్క రూపాయి ఇన్కమ్ కూడా తియ్య లేని వారూ ఉన్నారు!
అన్నింటికి కారణాలు, మార్గాలు నా దగ్గర ఉన్నాయి! ఎస్ బ్రదర్, కాస్త స్టడీ చేయండి.. నా గురుంచి, మీకే అర్థమౌతుంది.
Srinivas Sarakadam
Business Consultant for Telugu People
17 సంవత్సరాల నా డిజిటల్ మార్కెటింగ్ అనుభవం లో ఆన్ లైన్ మని, ఎస్.ఈ.ఓ మరియు డిజిటల్ మార్కెటింగ్ లో వేలాది మందికి ట్రైనింగ్ ఇచ్చాను. వారిలో చాలా మంది మంచి మంచి పొజిషన్స్ లో డిఫెరెంట్ కంపెనీస్ లో జాబ్ చేస్తున్నారు. కానీ ఒక బిజినెస్ మెంటర్ గా నన్ను నన్ను ఎలివేట్ చేసుకుందామని, టోటల్ తెలుగు కమ్యూనిటీ లో ఆ లోటు తీరుద్దామనేది నా చిరకాల వాంఛ
వందల, వేల మందికి నేర్పించాలంటే థీరీ నాలెడ్జ్ తో పాటు, ప్రాక్టికల్ గా అమలు చేసే సామర్థ్యం గట్టిగా ఉండాలని నేను నమ్ముతాను. అందుకే గడిచిన 7 సంవత్సరాలలో పలు కంపెనీలు స్థాపించి, పూర్తి స్థాయిలో సక్సెస్ సాధించిన తరువాతే
మీ దగ్గరకు వస్తున్నాను.
WHAT'S INSIDE: My Step-by-step blueprint for unlimited wealth (You really can't miss this one...)